పరీక్షలు లేకుండానే పది పాస్
పరీక్షలు లేకుండానే పది పాస్ తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. ఇంటర్నల్, అసెస్మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నారు. డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి…
Read More
Recent Comments